Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి మూహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అఖిల్, జైనాబ్ వివాహం ఈ ఏడాది మార్చి 24న జరగనున్నట్లు సమాచారం. నాగచైతన్య మాదిరిగానే అఖిల్ వివాహం కూడా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.