నేషనల్ Delhi: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం! దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి వాయు కాలుష్యం తో పాటు పొగమంచు కూడా పెరిగిపోతుంది.దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు By Bhavana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పంట వ్యర్థాలు తగలబెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ గాలి నాణ్యత తీవ్రంగా దిగజారిపోతోంది. ఈ సమస్య ఏటా రావండతో దీనిపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొత్త రూల్స్‌ను 10 రోజుల్లో సమర్పించాలంటూ కేంద్రానికి ఆదేశించింది. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Explainer: వాతావరణ కాలుష్యం ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడు గాలి విషంగా మారుతుంది? వాతావరణ కాలుష్యాన్ని AQI ద్వారా సూచిస్తారు. ఈ ఇండెక్స్ కనుక 401-500 అయితే.. అది తీవ్రమైన వాతావరణ కాలుష్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో 865 పాయింట్ల స్థాయి ఉంది By KVD Varma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn