Ahmadabad Flight Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్షలు పూర్తి
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి డీఎన్ఏ పరీక్షలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారికంగా లెక్కతేల్చారు.