Aghori : బాపట్లలో ప్రత్యక్షమైన అఘోరీ..దగ్గరికెళ్తే..
అఘోరీ తెలంగాణలో హఠాత్తుగా ప్రత్యక్షమై ఆ తర్వాత మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్న అఘోరీ తాజాగా ఏపీలోకి ఎంటరైంది. బాపట్ల జిల్లా పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం వద్ద అఘోరీ స్థానికులకు కనిపించింది.