ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి
మహారాష్ట్రలోని నాసిక్‌లో తీవ్ర విషాదం జరిగింది. ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో షెల్ మిస్ ఫైర్ అవడంతో గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్(21) అనే అగ్నివీరులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.