Aghori Family: అఘోరీని జైల్లో కలిసిన ఫ్యామిలీ.. ఎవడ్నీ వదలనంటూ తండ్రి మాస్ వార్నింగ్!
లేడీ అఘోరీని ఇవాళ ఆమె తండ్రి, అక్కా బావ చంచల్‌గూడ జైల్లో కలిసారు. ములాఖత్‌లో భాగంగా అఘోరీని పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి మీడియాపై ఫైర్ అయ్యారు. మీడియా వల్లే తన బిడ్డ జైలు పాలైందని మండిపడ్డారు. ఎవ్వర్నీ వదలను అంటూ అఘోరీ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.