T20 World Cup: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్
టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
అఫ్ఝనిస్తాన్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇయర్ జరగబోతున్న టీ 20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ను బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ బోర్డు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వేలాది ఇళ్ళు.. ఆఫీసులు దెబ్బతిన్నాయి. వందల హెక్టార్ల వ్యాసాయ భూమి వరదల్లో మునిగిపోయాయి. వరద బీభత్సానికి 68 మంది మరణించారు.
అఫ్ఘానిస్తాన్‌లో అకస్మిక వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదల ధాటికి 300 మందికి పైగా మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.
అఫ్గానిస్తాన్‌లో భారీ వరదలు సంభవించాయి. వీటి ప్రభావానికి 33 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అలాగే 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 200 పశువులు మృతి చెందాయని, 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తాలిబాన్ అధికారులు తెలిపారు.
అఫ్ఘానిస్థాన్ బదక్షన్ ప్రావిన్స్‌లో కూలిపోయిన ప్రయాణీకుల విమానం భారతదేశానికి చెందినది కాదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది భారతీయ ప్రయాణీకుల విమానమని అఫ్ఘాన్ స్థానిక మీడియా కోట్ చేసిన నివేదికను తిరస్కరించింది.
బాబోయ్ ఇలాంటి మ్యాచ్ మేమెక్కడా చూడలేదు అంటున్నారు క్రికెట్ అభిమానులంతా ఏకకంఠంతో...ఏంటా టర్నింగ్ పాయింట్లు...ఏంటి ఆ టెన్షన్...నరాలు తెలిగిపోయాయి కదరా నాయనా.నిన్నటి భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్ అందరికీ డబుల్ మజాను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.