Rains : అఫ్ఝనిస్తాన్ (Afghanistan) లో భారీ వరదలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వారం రోజుల క్రితం కూడా ఆఫ్ఘాన్‌లో పలు ప్రాంతాల్లో వరదలు (Floods) వచ్చాయి. ఈ ప్రమాదంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఆ దేశంలో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (UNWFP) వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చేపట్టింది.
పూర్తిగా చదవండి..Afghanistan : అఫ్ఘానిస్తాన్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 16 మంది మృతి
అఫ్ఝనిస్తాన్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Translate this News: