Sreeleela : మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం అదేనా?
చిరంజీవి హీరోగా 'విశ్వంభర' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు మూవీ టీమ్ శ్రీలీలని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పిందట. ఐటం సాంగ్స్ చేయడం తనకి ఇష్టం లేకనే ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T161009.246.jpg)