Rakul Preet అబ్బా..! పూలపూల డ్రెస్ లో రకుల్ హాట్ ఫోజులు..!
నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మరో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఫ్లోరల్ అవుట్ ఫిట్ రకుల్ స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి
నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మరో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఫ్లోరల్ అవుట్ ఫిట్ రకుల్ స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ వన్ పీస్ రకుల్ హాట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తమ అందాలతో నెటిజన్లను ఫిదా చేస్తున్నారు టాలీవుడ్ భామలు. తాజాగా నటి రకుల్, ప్రగ్యా షేర్ చేసిన స్టన్నింగ్ ఫొటో షూట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం తర్వాత తరచూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో "హాట్ చాక్లెట్ ఎవరికీ కావాలి?" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత చీర కట్టింది. ఎరుపు రంగు చీరలో ఎంతో అండగా ముస్తాబై ఆకట్టుకుంది. చీరలో స్టన్నింగ్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించింది.' రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్లైన్ల కోసం అర్థం లేని కథల్లో మమ్మల్ని లాగకండి. నా పేరును ఇకనుంచి అయిన తీయడం మానేయండి' అంటూ ఎక్స్ వేదికగా పేర్కొంది.
రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రభాస్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత చెప్పకుండానే ఆ సినిమా నుంచి తొలగించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో తాను కూడా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయానని అన్నారు.
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు తీసుకుంటుందని బాంబ్ పేల్చాడు. రకుల్ పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని గతంలో చెప్పాను. ఇప్పుడు కచ్చితంగా మరో 6 నెలల్లో ఆమె విడాకులు తీసుకుంటుందని అన్నాడు.