/rtv/media/media_files/2025/02/12/rakul-stunning-looks-in-black-one-piece.jpg)
ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కీ బీవీ' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది రకుల్. భర్త జాకీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/02/12/rakul-in-black-one-piece.jpg)
ఓ వైపు మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటోంది బ్యూటీ
/rtv/media/media_files/2025/02/12/rakul-preet-photos-in-black.jpg)
తాజాగా బ్లాక్ వన్ పీస్ లో రకుల్ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/12/rakul-preet-singh-photos-in-black.jpg)
తెలుగులో స్టార్ హీరోయిన గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు
/rtv/media/media_files/2025/02/12/rakul-preet-in-black-one-piece.jpg)
తెలుగులో నాన్నకు ప్రేమతో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సరైనోడు, కరెంట్ తీగ సినిమాలతో సక్సెస్
/rtv/media/media_files/2025/02/12/rakul-preet-singh-in-black-one-piece.jpg)
నటన గ్లామర్ తో అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ
/rtv/media/media_files/2025/02/12/rakul-preet-singh-in-black.jpg)
ఎల్లప్పుడూ వ్యాయామం, డైట్ ఫాలో అవుతూ ఫిట్ నెస్ ఫ్రీక్ గా పేరు తెచ్చుకున్న రకుల్