/rtv/media/media_files/2025/10/23/rakul-in-red-pic-one-2025-10-23-20-13-15.jpg)
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్.. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/23/rakul-in-red-pic-two-2025-10-23-20-13-15.jpg)
ఇప్పుడు తెలుగులో ఈ ముద్దుగుమ్మ అవకాశాలు కూడా బొత్తిగా తగ్గిపోయాయి. బాలీవుడ్ లోనే అడపాదడపా సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/23/rakul-in-red-pic-three-2025-10-23-20-13-15.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్ల చూపు తిప్పేస్తుంది.
/rtv/media/media_files/2025/10/23/rakul-in-red-pic-four-2025-10-23-20-13-16.jpg)
తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ ఫోజులు కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేస్తున్నాయి. థై స్లిట్ బాడీ కాన్ గౌన్ లో రకుల్ అందాల ఆరబోత అదిరిపోయింది.
/rtv/media/media_files/2025/10/23/rakul-in-red-pic-five-2025-10-23-20-13-16.jpg)
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్, స్టన్నింగ్, హాట్ అంటూ కామెంట్లు, లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/23/rakul-in-red-pic-six-2025-10-23-20-13-16.jpg)
సినిమాలు, సోషల్ మీడియాతో పాటు ఫిట్ నెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది ఈ బ్యూటీ. ఎల్లప్పుడూ జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపిస్తుంది.
/rtv/media/media_files/2025/10/23/rakul-in-red-pic-seven-2025-10-23-20-13-16.jpg)
ప్రస్తుతం రకుల్ హిందీలో 'మేరే హస్బెండ్ కీ బీవీ', 'దే దే ప్యార్ దే 2', రామాయణం సినిమాలు సైన్ చేసింది. వీటితో పాటు తమిళ్లో ఇండియన్ 3 సీక్వెల్ చేస్తుంది.