/rtv/media/media_files/2025/05/05/rakul-in-red-first-pic-646119.jpg)
పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన రకుల్.. మళ్ళీ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయింది.
/rtv/media/media_files/2025/05/05/rakul-in-red-third-pic-217890.jpg)
ప్రస్తుతం రకుల్ ఇండియన్ 3 తో పాటు హిందీలో రెండు ప్రాజెక్టులు సైన్ చేసింది.
/rtv/media/media_files/2025/05/05/rakul-in-red-sixth-pic-726686.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే రకుల్.. తాజాగా మరో గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/05/05/rakul-in-red-second-pic-401189.jpg)
రెడ్ లెహంగాలో రకుల్ స్టన్నింగ్ లుక్స్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫైర్, హార్ట్ ఈమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/05/rakul-in-red-fourth-pic-702591.jpg)
రకుల్ తెలుగులో సరైనోడు, రంగ రంగ వైభవంగా, ధృవ, నాన్నకు ప్రేమతో, లౌక్యం సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/05/05/rakul-in-red-fifth-pic-269407.jpg)
డిజైనర్ లెహంగా మెడలో డైమండ్ చోకర్ తో స్టైలిష్ గా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/05/05/rakul-in-red-sixth-pic-726686.jpg)
రకుల్ తెలుగులో చివరిగా 2021లో కొండపొలం సినిమాలో మెరిసింది. ప్రస్తుతం మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ actress-rakulpreet-singh | cinema-news | latest-news | telugu-news