Anasuya: అంతా నా ఇష్టం.. బికినీలో కాదు.. మొత్తం విప్పి తిరుగుతా మీకెందుకూ? : అనసూయ
అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్, ఇతర విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను బట్టలు విప్పి తిరిగినా, బికినీ వేసుకున్నా అది నా ఇష్టం. నేను ఎలా డ్రెస్ అవుతాను అనేది నా ఇష్టం అంటూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.