New Update
Anasuya: యాంకర్ అనసూయ ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. తన పెద్ద కుమారుడు శౌర్య ఉపనయనం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకకు సంబంధించిన వీడియోను అనసూయ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
telugu-news | cinema-news | telugu-cinema-news | actress-anasuya | actress-anasuya-bharadwaj