Actress Anasuya Bharadwaj : ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల జరిగిన ‘సింబా’ సినిమా (Simbaa Movie) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘సింబా’ ట్రైలర్ లో ఒక సన్నివేశంలో, అనసూయ ఒక పాత్ర మహేష్ బాబు లేదా విజయ్ దేవరకొండ లాంటి భర్తను కోరుకుంటున్నట్లు చెబుతుంది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Anasuya : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?
నటి అనసూయ విజయ్ దేవరకొండతో వివాదంపై మరోసారి స్పందించారు.'సింబా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.."నేను ఈ విషయంపై స్పందించాలి అనుకోట్లేదు. మా మధ్య అంతా పెద్ద గోడవ జరగలేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. అంతే తప్ప నాకు ఎవరు మీద కోపం లేదని చెప్పింది.
Translate this News: