UP: అత్యాచారం చేశాడని..నగ్నంగా మార్చి, ఎడ్లబండికి కట్టి..
అత్యాచారం చేసిన యువకుడికి గ్రామస్తులే బుద్ధి చెప్పారు. అతడిని నగ్నంగా మార్చి...ఎడ్ల బండికి కట్టేశారు. దాని తరువాత అతనిని పిచ్చ కొట్టుడు కొట్టారు. ఆ తరువాత దీనికి సంబంధించిన వీడియోను గ్రామస్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.