Bus Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పి బోల్తాపడిన బస్సు..39 మంది ప్రయాణికులు!
నరాసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అడ్డంగా పడిన చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.