మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఇద్దరిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Translate this News: