Dhone Train Accident : రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి.. భర్త మృతి చెందిన ఘటన నంద్యాల (Nandyala) డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రశాంతి ఎక్స్ప్రెస్ (Prashanti Express) లో జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాభాను ఫుట్ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Train Accident : భార్యను కాపాడబోయి.. రైలు కిందపడి భర్త మృతి!
రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి..భర్త మృతి చెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది.సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాభాను ఫుట్ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్న క్రమంలో భాను నిద్ర మత్తులో రైలు నుంచి జారి కిందపడింది. ఆమెను రక్షించబోయి సయ్యద్ మృతి చెందాడు.
Translate this News: