Car Accident: మధ్యప్రదేశ్‌లోని సత్నాలో శనివారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మజ్గవా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రకూట్ రోడ్డులో మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. కారు సత్నా నుంచి చిత్రకూట్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆదిత్య నారాయణ్ ధుర్వే తెలిపారు.
పూర్తిగా చదవండి..Car Accident: కారు-ట్రక్కు ఢీ..ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్‌లోని సత్నాలో శనివారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.కారు సత్నా నుంచి చిత్రకూట్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆదిత్య నారాయణ్ ధుర్వే తెలిపారు
Translate this News: