Aaradhya Bachchan: కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. ఏం జరిగిందంటే..?
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ కోర్టుమెట్లెక్కారు. తనపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న పలు యూట్యూబ్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 17కి వాయిదా పడింది.