ట్రంప్ ఆరోపణలు ఖండిచిన జెలెన్స్కీ.. ‘రష్యాతో యుద్దంలో భారత్ మా వైపే ఉంది’
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తమ పక్షానే ఉందని ఆయన స్పష్టం చేశారు.