ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్
2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఆడనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 జట్లు కూడా ఆడుతాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతాయి. పాక్‌కు ఛాన్స్ లేదు.