2028 Olympics: 2028 ఒలింపిక్స్ లోకి క్రికెట్ ఎంట్రీపై టీమ్ ఇండియా క్రికెట్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనిపై డ్రెస్సింగ్ రూమ్‌లో ఇప్పటికే సీరియస్‌గా చర్చ నడుస్తోందని, ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ మేరకు పారిస్ ఒలింపిక్స్ చూసేందుకు వెళ్లిన ద్రావిడ్ మీడియాతో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Rahul Dravid: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్!
2028 ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు రాహుల్ ద్రావిడ్ చెప్పారు. పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటికే భారత డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ మొదలైందంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Translate this News: