USA vs NAM: వరల్డ్ కప్ నుంచి నమీబియా ఔట్
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో అమెరికా (USA) అద్భుత విజయాన్ని అందుకుంది. నమీబియాపై 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో అమెరికా (USA) అద్భుత విజయాన్ని అందుకుంది. నమీబియాపై 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే గ్రాండ్ విక్టరీ కొట్టింది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగాజరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.
టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల మధ్య పోరు జరిగేనా అనే ఉత్కంఠకు ఎట్టకేలకూ తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాక్ తన పంతాన్నివీడి వెనక్కి తగ్గింది
బంగ్లాదేశ్‌కు మద్ధతుగా పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టు పట్టింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి పీసీబీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరగ్గా చివరకు భారత్‌తో మ్యాచ్ ఆడటానికి ఒప్పుకుంది.
పాకిస్థాన్ ప్రభుత్వం 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు రూ. 4,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.