లంకతో తలపడనున్న భారత్.. భారీ తేడాతో గెలిస్తేనే..
టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన రెండో మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. నేడు శ్రీలంకతో తలపడనున్న ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ రన్‌రేట్‌తో గెలిస్తేనే జట్టు సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.