USA vs PAK: ఇలాగైతే కష్టమే.. పాక్ ఓటమిపై వసీమ్ అక్రమ్ చురకలు!
యూఎస్ఏ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్థాన్ టీమ్ పై పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో పాక్ ప్రదర్శన సరిగా లేదు. టీమ్ ఆటతీరు యావరేజీ కంటే తక్కువే. ఇలా ఆడితే భారత్, ఐర్లాండ్, కెనడాలను ఓడించడం చాలా కష్టం అన్నాడు.