ఐసీసీ టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో భాగంగా సెమీఫైనల్ రౌండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో మ్యాచ్. మ్యాచ్‌ను గయానా స్టేడియానికి మార్చడంపై చాలా గందరగోళం నెలకొంది. ఎందుకంటే రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లను ట్రినిడాడ్‌లో నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేసింది. అయితే అకస్మాత్తుగా 2వ సెమీఫైనల్ మ్యాచ్‌ను గయానాకు మార్చారు.
పూర్తిగా చదవండి..భారత్,ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పు!
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ ను గయానా గ్రౌండ్‌కి మార్చటం పై అభిమానుల్లో తీవ్ర ఆందోళన చోటు చేసుకుంది.ఈ మ్యాచ్ మొదట ట్రినిడాడ్ లో జరగాల్సిఉంది.అయితే గయానా గ్రౌండ్ లో వర్షం కురిసే అవకాశమున్నవేదిక మార్పు పై ఐసీసీ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
Translate this News: