Olympics Medals: మనుబాకర్ పతకాలు కూడా వెనక్కు...పూత పోతోంది
ఒలింపిక్స్‌లో ఇచ్చిన పతకాలు నాసిరకంగా ఉన్నాంటూ ఫిర్యాదుల వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత అథ్లెట్ మను బాకర్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. ఈమెకు ఇచ్చిన పతకాలపై కూడా పూత పోతోందని వాటిని వెనుకకు తిరిగి పంపిస్తామని భారత ఒలింపిక్స్ సంఘం చెప్పింది.