Vinesh Phogat: వినేశ్‌కు రజతం ఇవ్వాలి– సచిన్ మద్దతు
రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మద్దతుగా నిలిచారు. ఎంపైర్ తీర్పకు సమయం వచ్చిందని..ఆమె రజత పతకానికి అర్హురాలేనని సచిన్ అన్నారు. క్రీడా నిబంధనలను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు.