నాకు రేవంత్ సపోర్ట్ కావాలి | Minister Kishan Reddy About Amberpet Flyover | CM Revanth Reddy | RTV
Hussain Sagar: బోట్ల దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు బోట్లపై పడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువకుడు మిస్సయ్యాడు.
Kishan Reddy: రేవంత్ సర్కార్ వ్యాపారవేత్తలను వేధిస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దావోస్ పర్యటనలో విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి కానీ, ప్రభుత్వం సొంతరాష్ట్రం వారికే కాంట్రాక్టులు కట్టబెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని అందుకే వ్యాపారవేత్తలు ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.
మూసీ బస్తీలో నిద్ర.. | Union Minister Kishan Reddy | Basti Nidra l Musi River | RTV
మాటల యుద్ధం.. | Union Minister Kishan Reddy Vs Minister Ponnam Prabhakar | RTV
Sabarimala: అయ్యప్ప క్షేత్రంలో వసతులు కల్పించండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తుల రద్దీకి తగిన వసతులు కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయ్‌కు సూచించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇటీవలే లేఖ రాసిన ఆయన.. ఇవాళ మరోసారి కోరారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన సాయం చేస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి.
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎందుకివ్వడం లేదు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి కారణంగానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ కేంద్రానికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు.