తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. రోడ్లు, బ్రిడ్జిలు కట్టుకుపోతున్నాయి. పలుచోట్ల రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో నీటమునిగాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.
Also Read: ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన!
రద్దైన రైళ్లు ఇవే
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ (17233)
సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ (17234)
విశాఖపట్నం – సికింద్రాబాద్ (12783)
విశాఖపట్నం-సికింద్రాబాద్ (22203)
సికింద్రాబాద్-షాలిమార్ (12774)
షాలిమార్ – సికింద్రాబాద్ (12773)
సికింద్రాబాద్-విశాఖపట్నం (22204)
బెంగళూరు – హౌరా (12864)
కడప-విశాఖపట్నం (17487)
ఆదిలాబాద్-నాందేడ్ (17409)
నాందేడ్-ఆదిలాబాద్ (17410)
విశాఖపట్నం – సికింద్రాబాద్ (12805)
భువనేశ్వర్ – బెంగళూరు (18463)
విశాఖపట్నం-గుంటూరు (22701)
సికింద్రాబాద్-విశాఖపట్నం (20707)
విశాఖపట్నం – సికింద్రాబాద్ (20833)
సికింద్రాబాద్-విశాఖపట్నం (20834)
వీటితో పాటు మచిలీపట్నం – తిరుపతి, నర్సాపూర్-నగర్సోల్, బెంగళూరు-దానాపూర్, తిరుపతి-కాకినాడ రైలుతో పాటు మరికొన్ని రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే, మరో 13 రైళ్లు వేరే దారికి మళ్లించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. సహకరించాలని కోరింది.
Bulletin No. 27 – SCR PR No. 349 on “Cancellation of Trains due to Heavy Rains” pic.twitter.com/7EyjD48g5G
— South Central Railway (@SCRailwayIndia) September 2, 2024
Bulletin no.28 SCR PR No.351 dt.02.09.2024 on “Cancellation/diversion of trains due to heavy rains” @drmvijayawada @RailMinIndia pic.twitter.com/PNVTWkeEYF
— South Central Railway (@SCRailwayIndia) September 2, 2024