ICC: ఐసీసీ క్రికెట్ చైర్మన్ గా మరోసారి సౌరవ్ గంగూలీ
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీ నియమితుడయ్యారు. దుబాయ్ లో జరుగుతున్న ఇయర్లీ మీటింగ్ లో ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2021 నుంచీ గంగూలీ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు.
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీ నియమితుడయ్యారు. దుబాయ్ లో జరుగుతున్న ఇయర్లీ మీటింగ్ లో ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2021 నుంచీ గంగూలీ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు.
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తెరపై కనిపించనున్నారనే వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘ఖాకీ:ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2) సిరీస్‌లో అతడు కేవలం ప్రమోషన్స్‌లో మాత్రమే భాగం అయినట్లు తెలుస్తోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియో రిలీజ్ చేయగా ఈ విషయం అర్థమైంది.
మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నీరజ్ పాండే నిర్మించిన నెట్ ఫ్లిక్స్ సీరీస్ ఖాకీ: ది బెంగాల్ చాప్టర్'లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
గంగూలీ కారు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.
రోహిత్ శర్మకు కెప్టెన్సీని అప్పగించినప్పుడు చాలామంది విమర్శించారని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.అయితే ఇప్పుడు రోహిత్ భారత్‌ను టీ20 వరల్డ్ కప్ సాధించటంతో విమర్శలు చేయటం మానేశారు. అతడిని కెప్టెన్‌గా నియమించింది నేనే అన్న విషయం అందరూ మర్చిపోయారని గంగూలీ వాపోయారు.
విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై గంగూలీ మరోసారి స్పందించారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీనే టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి తప్పకోమని మాత్రమే సూచించానన్నారు.
ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనే టీమ్‌పై వస్తున్నవిమర్శలుపై మాజీ క్రికెటర్లు స్పందించారు. సెలక్టర్లపై విమర్శలు ఆపాలన్నారు. ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు రాణించాలని కోరుకోవాలన్నారు. మరోవైపు టీమ్‌లో 4వ స్థానంపై గంగూలీ క్లారీటి ఇచ్చాడు.