Ravindra Jadeja: వీడు మగాడ్రా బుజ్జి.. రవీంద్ర జడేజా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు!
ఐపీఎల్ చరిత్రలో 3వేల పరుగులు, 100+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. జడేజా ఐపీఎల్లో తన 243వ మ్యాచ్లో ఈ ఘనతను అందుకోవడం విశేషం. జడేజా తప్ప, ఐపీఎల్లో మరే ఇతర ఆటగాడు 3,000 పరుగులు, 100 వికెట్లు తీయలేకపోయాడు