Constable murdered in Nandyal : మహిళతో అక్రమ సంబంధం..ఆమె కూతురుపై కన్నేయడంతో.. ప్రియుడితో కలిసి..
నంద్యాల జిల్లాలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఫరూక్ ఆమె కూతరుపై కన్నేశాడు. దీంతో ఆ యువతి తన ప్రియుడికి చెప్పడంతో ప్లాన్ ప్రకారం మద్యం తాగించి హత్య చేసినట్లు తేలింది.
/rtv/media/media_files/2025/05/21/WMDsLX0LnAyCaDWvkLV2.jpg)
/rtv/media/media_files/2025/04/20/niFWMIRALq2zmSE5wVAY.jpg)
/rtv/media/media_files/2025/02/09/CfaH84BIFmqUIgwayzCh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-01-at-8.14.36-AM-jpeg.webp)