Watch Video: కలకలం రేపుతున్న ముంబయి హోర్టింగ్ ప్రమాదం.. 14 మంది మృతి..
ముంబయిలోని ఘాట్కోపర్లో బలమైన ధూళి తుఫాన్ ప్రభావానికి పెట్రోల్ పంపుపై 100 అడుగుల ఎత్తున్న ఓ భారీ హోర్డింగ్ పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. 74 మంది గాయాలపాలయ్యారు.