World Richest Cities: మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల గురించి చాలా కథలు వింటూ వస్తున్నాం. ఎవరి సంపద తగ్గింది, ఎవరి సంపద పెరిగింది, ఎవరు టాప్ 10లో చేరారు లేదా ఎవరి సంపద ఒక్కసారిగా కరిగిపోయింది. ఇలా ఎప్పటికప్పుడు కథనాలు వింటూనే ఉంటాం. అయితే ఈ ధనవంతులు ఎక్కడ నివసిస్తున్నారని మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. కదా. మన దేశంలో అలాగే, ప్రపంచంలోని ఏ నగరాల్లో అత్యంత ధనవంతులు నివసిస్తున్నారు? అని సందేహం రావడం సహజం. ఆ సందేహాన్ని తీర్చే స్టోరీ ఇదే. ప్రపంచంలోని ప్రముఖ సర్వే ఏజెన్సీ అయిన హెన్లీ & పార్ట్నర్స్ 2024కి సంబంధించి ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాను విడుదల చేసింది . ప్రపంచంలోని టాప్ 50 సంపన్న నగరాల జాబితాను ఈ సంస్థ వెల్లడించింది. ఈ టాప్ 50 లిస్ట్ లో రెండు భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. అవి ఢిల్లీ – ముంబై.
పూర్తిగా చదవండి..World Richest Cities: ప్రపంచంలోని సంపన్న నగరాలు ఇవే.. మన సిటీలు కూడా ఉన్నాయ్!
ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన 50 నగరాలు ఇవే అంటూ ఒక సంస్థ రిపోర్ట్ చేసింది. దానిప్రకారం మన దేశంలో ముంబయి(24), ఢిల్లీ (37) స్థానంలో ఉన్నాయి. అలాగే న్యూయార్క్ సిటీ నెంబర్ 1 స్థానంలో ఉంది. సంపన్న నగరాల పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి
Translate this News: