Mouni Roy: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్
హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తనపై వస్తున్న ప్లాస్టిక్ సర్జరీ ట్రోల్స్‌పై స్పందిస్తూ వాటిని అస్సలు పట్టించుకోనని తెలిపింది. ఆమె నటించిన 'ది భూత్నీ' చిత్రం ఏప్రిల్ 18న విడుదలకానుంది. ఈ మూవీ అక్షయ్ కుమార్ 'కేసరి 2'తో బాక్సాఫీస్ పోటీకి దిగుతోంది.