సినిమా Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్!? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతిల 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని 2025 సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. By srinivas 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్ బాహుబలి తర్వాత డల్ అయిపోయిన ప్రభాస్ సలార్ మూవీతో మళ్ళీ పట్టాలెక్కేశాడు. ఇప్పుడు వెంటవెంటనే తన నెక్ట్స్ సినిమాలను లైమ్ లైట్లోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఈరోజు పండగ సందర్భంగా ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ను అనౌన్స్ చేశారు. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Car: 2023లో దుమ్ము లేపిన కారు ఇదే.. ధర కేవలం రూ.6 లక్షలే.. ఓ లుక్కేయండి! suvవాహనాలు అత్యధికంగా భారతీయ మార్కెట్లో మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఈ కేటగిరీని పరిశీలిస్తే..మైక్రో, మినీ, కాంపాక్ట్, సబ్ కాంపాక్ట్, మిడ్ సైజ్, ఫుల్ సైజ్ ఎస్ యూవీలు ఇండియాలో అమ్ముడుపోతున్నాయి. మైక్రో ఎస్ యూవీ సెగ్మెంట్ లో టాటా కారు దూకుడుమీదుంది. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars: దసరాకు కొత్త కారు కొంటున్నారా..? ఆ కారుపై ఏకంగా రూ.65 వేల భారీ డిస్కౌంట్! మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి.మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ పై కంపెనీ 68 వేల రూపాయాలను తగ్గించి వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం సీఎన్జీ వేరియంట్ కు మాత్రమే. ఇతర కే 10 వేరియంట్ల పై ఇప్పటికే రూ.53 వేలు వరకు తగ్గింపు ఇస్తోంది. By Bhavana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn