The RajaSaab Glimpse: ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. హారర్, రొమాంటిక్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమానుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్ వీడియోను విడుదల చేయగా.. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో కనిపించాడు.
పూర్తిగా చదవండి..Prabhas: డార్లింగ్ ఈజ్ బ్యాక్.. లవర్ బాయ్ లుక్లో ఎంట్రీ ఇచ్చిన ‘రాజా సాబ్’!
ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'రాజా సాబ్'నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ పేరుతో రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో కనిపించి అట్రాక్ట్ చేశాడు. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
Translate this News: