Big Breaking: విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్.. సీసీ కెమెరాలో అంతా రికార్డ్..
విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
డీల్ కి పిలిచి..ఫ్రెండ్ ఫ్యామిలీ కిడ్నప్? | Bhargav the person was kidnapped in Tirupathi and this news becomes viral | RTV
డీల్ కి పిలిచి..ఫ్రెండ్ ఫ్యామిలీ కిడ్నప్? | Bhargav the person was kidnapped in Tirupathi and this news becomes viral due to financial deals among them | RTV
Kidnap: వరంగల్‌లో కిలాడీ లేడీ .. బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారాలు
వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి
నడిరోడ్డుపై వధువు కిడ్నాప్.. ఊరేగింపు మధ్యలో ఎలా ఎత్తుకెళ్లారంటే?
పెళ్లయ్యాక అత్తమామల ఇంటికి వెళ్తున్న ఓ నవ వధువును ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడు. నడిరోడ్డు మీదనే కిడ్నాప్ చేయడంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వధువుని వరుడికి అప్పగించి, దుండుగులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు.. సొంత కొడుకునే కిడ్నాప్ చేయించి...
ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు సొంత బిడ్డనే కిడ్నాప్ చేయించింది ఓ మహిళ. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. కొడుకుని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. పోలీసులు అనుమానంతో విచారించగా నిజాన్ని ఒప్పుకుంది.
Pakistan: గనిలో పనిచేస్తుండగా 16మంది కిడ్నాప్..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా అనే ప్రావిన్స్‌లో గనిలో పనిచేస్తున్న 16 మంది కూలీలు కిడ్నాప్ అయ్యారు. ఆ తర్వాత సాయుధులు వాళ్లని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియలేదు.
నమ్మకంగా తీసుకెళ్లి బాలుడి గొం*తు కో**సిన | Ananthapur Incident | RTV
నమ్మకంగా తీసుకెళ్లి బాలుడి గొం*తు కో**సిన | Ananthapur Incident | A school boy brutally gets murdered in Ananthapuram in Andhra Pradesh and this becomes viral | RTV
నడి రోడ్డు మీదే యువతి కిడ్నాప్.. ఈడ్చుకెళ్తూ కుటుంబ సభ్యులే..
కులాంతర వివాహం చేసుకుందని ఓ యువతిని కుటుంబ సభ్యులే నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి.. యువతిని కాపాడి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.