Kajal: యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని కాజల్.. నెట్టింట హాట్ ఫొటో షూట్ వైరల్
నటి కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో కాజల్ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
నటి కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో కాజల్ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించాలని అక్కడి పోలీసులు డిసైడ్ అయ్యారు. 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ఎంప్లాయ్ కంప్లైంట్ చేశారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22 న 'Mr. ఫర్ఫెక్ట్' సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బుకింగ్స్ సైతం స్టార్ట్ అయినట్లు తెలిపింది. ఈ మూవీతో పాటూ ఈశ్వర్, రెబల్, సలార్ సినిమాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.
కాజల్ అభిమానులు మీరు తెలుగు మాట్లాడండి వినాలని ఉంది అని కాజల్ ని అడగగా…నాకు తెలుగు బాగా వచ్చు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పో ,ఒప్పో తెలీదు. అందుకే ఎక్కువగా తెలుగులో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది.
కాజల్ అగర్వాల్ కి షూటింగ్ లో అనుకోని సంఘటన ఒకటి ఎదురైందట. ఈ సంఘటన గురించి తన కొత్త సినిమా 'సత్యభామ' ప్రమోషన్స్ లో గుర్తు చేసుకుంది. ఆ సంఘటన ఏంటో తెలియాలంటే టైటిల్ మీద క్లిక్ చేయండి.
నటి కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సత్యభామ'. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమన్ చిక్కాలా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సత్యభామ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మే17న రిలీజ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.