Earthquake: ఇండోనేషియాలో వరుస భూకంపాలు.. వణికిపోతున్న ప్రజలు
ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు.
ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు.
ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఇండోనేషియాలోని మౌంట్ ఇబు అనే అగ్నిపర్వతం అక్కడి ప్రజలను భయపెడుతోంది. జనవరి నెలలో ఏకంగా వెయ్యిసార్లు విస్ఫోటనం జరగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. దీంతో ఆరు గ్రామాల్లోని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు.
ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు.
ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీలో తీవ్ర విషాదం నెలకొంది. టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన చైనీస్ ఆటగాడు జాంగ్ జిజీ (17) తన ప్రత్యర్థితో హోరాహోరీ తలపడుతున్న సమయంలో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు.