Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్
ఢిల్లీలో సోమవారం ఈ సీజన్లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్జంగ్లో 40.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేపటి వరకూ ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.