Formers fire: సూర్యపేటలో హైటెన్షన్.. రోడ్డుపై ధాన్యం తగలబెట్టిన రైతులు.. ఏం జరిగిందంటే!
సూర్యాపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దంతాలపల్లి రహదారిపై ఆందోళనకు దిగిన రైతులు ధాన్యాన్ని తగలబెట్టారు.15 రోజులైనా వడ్లు కొనట్లేదంటూ రోడ్డుపై కంచెవేసి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు.