అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు.
Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!
శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వివరించారు. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు.
Sabarimala: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్
శబరిమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కేరళ ప్రభుత్వం స్వామి చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. శబరిమల పూజావిధానం, విమానం, రైళ్లు, పోలీసులు ఇలా అన్ని వివరాలను ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో తెలుసుకునే అవకాశం కల్పించింది.
ఘనంగా నాగులచవితి జరుపుకుంటున్న భక్తులు | Devotees celebrating Nagulachavithi | Kakinada | RTV
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ చేశారు. భక్తులను అదుపు చేసే క్రమంలో మహిళా భక్తురాలిపై ఓ పోలీస్ అధికారి చేయిచేసుకున్నాడు. పోలీస్ అధికారి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు.
Vijayawada: నవరాత్రుల స్పెషల్...భక్తుల కోసం ప్రత్యేక యాప్!
విజయవాడ ఇంద్రకీలాద్రీ పై జరిగే నవరాత్రుల సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం సిబ్బంది ‘దసరా 2024’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్శన వేళలు.. టికెట్ల కౌంటర్లు.. పార్కింగ్ ప్రదేశాలు తదితర వివరాలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచారు.
Current Shock: ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!
బీహార్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు!
అమర్నాథ్ యాత్రకు 15 రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులు పోటెత్తారు. గత నెల జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర నిన్నటికీ 3 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్లో కొలువైన ఈ మంచు శివ లింగాన్ని దర్శించుకోవటానికి ఏటా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.