రేవంత్ కు శంకర్ హిల్స్ లో ఏం పని.. | KTR Comments On CM Revanth Reddy | BRS vs Congress | RTV
BIG BREAKING : మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ.. అధికారికంగా ప్రకటించిన గెహ్లాట్!
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎన్నికల ఇన్ ఛార్జ్ అశోక్ గెహ్లాట్ మీడియా సమావేశంలో ప్రకటించారు
కాంగ్రెస్ సోషల్ మీడియా పై BRS లాయర్ ఫైర్ | BRS Legal Advisor Soma Bharat On Congress |Maganti Sunita
బీహార్ లో ముక్కలైన మహాకూటమి.. కాంగ్రెస్, RJD తలోదారి.. మహారాష్ట్ర రిజల్ట్స్ రిపీట్?
అసెంబ్లీ ఎన్నికలతో బీహార్ రాజకీయం మరింత వేడెక్కింది. NDAకూటమి ఇప్పటికే అభ్యర్ధలను ప్రకటించగా.. ఇండియా కూటమి (మహాగఠ్‌బంధన్) సీట్ల పంపకాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు.
Bihar Elections 2025 : బీహార్ ఎన్నికల్లో సంచలనం.. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం
బీహార్ ఎన్నికల వేళ తాజా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహాఘట్బంధన్ కూటమిలో భాగమైన జేఎంఎం పోటీ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది.
Bihar Elections: బీహార్ ఎన్నికలు.. మహాగఠ్‌బంధన్ కూటమిలో విభేదాలు
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎన్డీయే కూటమి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే విపక్ష కూటమి అయిన మహాఘఠ్‌బంధన్‌లో మాత్రం సీట్ల సర్దుబాటుపై విభేదాలు నెలకొన్నాయి.
/rtv/media/media_files/2025/10/23/rjd-cm-2025-10-23-12-40-00.jpg)
/rtv/media/media_files/2025/10/22/bihar-rjd-2025-10-22-13-08-06.jpg)
/rtv/media/media_files/2025/10/20/jmm-withdraws-from-the-contest-2025-10-20-21-27-11.jpg)
/rtv/media/media_files/2025/10/20/rjd-vs-congress-on-several-seats-as-mahagathbandhan-fails-to-reach-seat-sharing-deal-2025-10-20-21-02-17.jpg)