Afghanistan Child Marriage: ఛీ.. మీరేం మనుషులురా.. ఆరేళ్ల చిన్నారితో 45ఏళ్ల వ్యక్తి ఏం చేశారంటే..?
ఆరేళ్ల చిన్నారిని 45ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన ఆఫ్ఘనిస్తాన్లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తికి మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. అతను ఆ చిన్నారి కుటుంబానికి డబ్బు ఇచ్చి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బాలికను అతను తీసుకెళ్లకుండా స్థానికులు అడ్డుకున్నారు.
/rtv/media/media_files/2025/08/01/child-marriage-2025-08-01-09-33-11.jpg)
/rtv/media/media_files/2025/07/10/child-marriage-taliban-2025-07-10-15-44-11.jpg)
/rtv/media/media_files/2025/03/07/6w1yjYxJByzWlairZ8sv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-16T155834.879.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T173033.409-jpg.webp)