Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
/rtv/media/media_files/2025/05/22/pe9uxBybeoUjoq474Qk6.jpg)
/rtv/media/media_files/2025/04/06/1UDjudjnq5joKSHFczy6.jpg)
/rtv/media/media_files/83VK1Rztk72HMA2CKGBs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Agniveer.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Agnipath.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Agniveer-scheme.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-7-5-jpg.webp)